అకీరానందన్‌ని చూసేందుకు ఎగబడిన అభిమానులు(వీడియో)

66చూసినవారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగా అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898AD. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ నేడు విడుదల అయింది. ఈ సినిమాను చూసేందుకు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో అతడు ఈ చితాన్ని చూశాడు. అకిరా కల్కీ టీ షర్టు ధరించి మరీ సినిమా చూసేందుకు రావడం విశేషం. అకీరా సినిమా థియేటర్ లోపలకి వెళ్లటప్పుడు తనను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్