ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్రెండ్ షిప్ పేరుతో అమ్మాయికి వల

82చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్రెండ్ షిప్ పేరుతో అమ్మాయికి వల
ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్రెండ్ షిప్ పేరుతో అమ్మాయికి వల వేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తనను ప్రేమించాలంటూ ఓ యువతికి విజయ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేశాడు. తనని ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా అంటూ అమ్మాయిని బెదిరించాడు. రోజూ ఇంటి చుట్టూ చెక్కర్లు కొడుతూ యువతి దగ్గర నుండి చాలాసార్లు బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. హయత్ నగర్ PSలో యవతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్