vivo నుంచి కొత్త ఫోన్

52చూసినవారు
vivo నుంచి కొత్త ఫోన్
vivo భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Y58 5G పేరిట దీనిని తీసుకొచ్చింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, డ్యుయల్ స్టీరియో స్పీకర్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తోంది. దీని ధర రూ.19,499. పలు బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తక్షణ రాయితీ లభిస్తుంది.

ట్యాగ్స్ :