ఏపీ డీజీపీగా ద్వారక తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న హరీశ్‌గుప్తాను ప్రభుత్వం మరోసారి హోం సెక్రటరీగా బదిలీ చేసింది.