రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం

55చూసినవారు
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
ఏపీలో రైలు ప్రమాదం తప్పింది. శ్రీసత్యసాయి జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్‌ అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప స్తంభాలు ఉంచారు. ఇది గమనించిన లోకో పైలట్‌ రైలును నిలిపివేశారు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్