విమానంలో ఏసీ పనిచేయక ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు (వీడియో)

73చూసినవారు
స్పైస్‌జెట్‌ విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలి అందక తీవ్ర అవస్థలు పడ్డారు.స్పైస్‌జెట్‌ విమానం SG 476 ఢిల్లీ నుంచి బిహార్‌లోని దర్బంగాకు ఉదయం 11 గంటలకు బయల్దేరింది. తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ఏసీ పనిచేయలేదు. దీంతో గంటసేపు వేడి తట్టుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊపిరాడక బ్రోచర్‌లు, మ్యగజైన్‌లు, రుమాళ్లతో విసురుకున్నారు.

సంబంధిత పోస్ట్