NOICE నుంచి కొత్త స్మార్ట్ వాచ్

65చూసినవారు
NOICE నుంచి కొత్త స్మార్ట్ వాచ్
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. దేశీయ స్మార్ట్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ నాయిస్ ఇండియా మరో కొత్త వాచ్‌ను విడుదల చేసింది. నాయిస్‌ఫిట్ ఆరిజిన్ పేరిట తీసుకొచ్చిన ఈ ప్రీమియం గ్యాడ్జెట్ పలు లైఫ్‌స్టైల్ ఫీచర్లను అందిస్తోంది. కొత్త చిప్‌సెట్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్‌తో అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.6,500. గోనాయిస్.కామ్ సహా క్రోమా స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.

సంబంధిత పోస్ట్