వంగ సాహిత్యంలో కొత్త ఒరవడి

62చూసినవారు
వంగ సాహిత్యంలో కొత్త ఒరవడి
వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు, ఆదునిక కాలంలో బంకించంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు. ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యానికి చెందినవే ఆయిన సృజనాత్మక సంవేదనలలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సాహిత్య ప్రతిభ చాలా ముఖమైనది. నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యాన రచనలో బంకించంద్రచటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్