అంబానీ పెళ్లి పత్రిక చూశారా.. వీడియో వైరల్

78చూసినవారు
సంపన్న పారిశ్రామికవేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. తాజాగా వీరి పెళ్లి పత్రిక వీడియో వైరల్ అవుతోంది. బాక్స్ ఓపెన్ చేయగానే 'ఓం' అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన టెంపుల్.. లోపల వినాయక, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. కొన్ని బంగారంతో చేసిన విగ్రహాలూ ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని అంబానీ ఫ్యామిలీ స్వయంగా అతిథులకు అందజేస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్