నిబంధనలు కఠినం చేసిన ఆర్‌బీఐ

58చూసినవారు
నిబంధనలు కఠినం చేసిన ఆర్‌బీఐ
దేశీయ నగదు లావాదేవీలకు సంబంధించి 2011 అక్టోబర్‌లో జారీ చేసిన నిబంధనలను ఆర్‌బీఐ సవరించింది. ఇకపై బ్యాంకులు తమ వద్ద ఖాతా లేని వారికి ఇస్తున్న నగదు విషయంలో.. ఆ వ్యక్తుల రికార్డులను భద్రపరచాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు 2024 నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం.. క్యాష్‌ పే ఔట్‌ సేవలు (నగదు చెల్లింపులు)కు సంబంధించి సొమ్ములు అందుకున్న వ్యక్తి పేరు, చిరునామా వివరాలను బ్యాంకులు విధిగా భద్రపరచాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్