మాది ఇండిపెండెంట్ కూటమి: పేర్ని నాని

575చూసినవారు
మాది ఇండిపెండెంట్ కూటమి: పేర్ని నాని
AP: ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందని జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తాము ఏ కూటమిలోకి వెళ్లమని, తమది ఇండిపెండెంట్ కూటమి అని స్పష్టం చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని తెలిపారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీపై చంద్రబాబు సీఐడీ విచారణ జరిపినా తమకు నష్టం లేదని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్