2026లో APPLE ఫోల్డబుల్ ఫోన్స్?

79చూసినవారు
2026లో APPLE ఫోల్డబుల్ ఫోన్స్?
2026 నాటికి ఫోల్డబుల్ ఐఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోల్డబుల్ మొబైల్స్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ జాబితాలో Apple చేరనున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy Z ఫ్లిప్ మాదిరిగానే క్లామ్‌షెల్ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తోంది. రెండు ఫోల్డింగ్ ఐఫోన్ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది.

సంబంధిత పోస్ట్