‘వివక్ష మనిషిని బతికున్న శవంగా మారుస్తుంది. ఈ వివక్షను మొక్కలోనే తుంచి వేయాలి. వివక్ష ఎటువంటిదైనా మనిషి పతనానికి కారణ మవుతుంది. నువ్వు ఆకాశంలోకి ఎగరాలను కుంటే, ముందు నిన్ను కిందికి లాగి పడేసే చెత్తని, బరువుని వదిలించుకోవాల్సిందే’ అంటారు నల్ల జాతి ప్రజలపై శతాబ్దాలుగా కొనసాగిన అణిచివేత రూపాల్ని తన రచనలతో తూర్పారబట్టిన టోనీ మారిసన్. వివక్ష కేవలం లక్ష్యం కాదు, వాస్తవికమైన వివక్ష రహిత సమాజాన్ని సృష్టించే దిశగా సాగే గమ్యం.