రెపో రేటు అంటే ఏమిటి? అది తగ్గితే లాభమా లేక నష్టమా? (వీడియో)

82చూసినవారు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అసలు రెపో రేటు అంటే ఏమిటి? రెపో రేటును ఆర్బీఐ ఎందుకు తగ్గించింది? సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? దీని వల్ల లాంగ్ పీరియడ్ లో హోమ్ లోన్ తీసుకున్నవారికి ఎలాంటి లాభం ఉంటుంది? అనే అంశాల గురించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి

సంబంధిత పోస్ట్