మనవళ్లకు మొక్కల పేర్లు పెట్టిన రామయ్య

78చూసినవారు
మనవళ్లకు మొక్కల పేర్లు పెట్టిన రామయ్య
TG: వనజీవి రామయ్య‌, జానకమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు రామయ్య.

సంబంధిత పోస్ట్