యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తికి అరుదైన శిక్ష విధించిన రామయ్య

60చూసినవారు
యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తికి అరుదైన శిక్ష విధించిన రామయ్య
2022లో తన ఇంటి ఎదుట బైక్‌పై రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. పోలీస్ స్టేషన్‌లో కేసు వద్దని.. బదులుగా అతడిచే 100 మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు. దీన్ని బట్టి చూస్తే రామయ్యకు పర్యావరణం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్