తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కేజీ విత్ స్కిన్ చికెన్ ధర రూ.200-210 స్కిన్ లెస్ ధర రూ.220-230 వరకు విక్రయిస్తున్నారు. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ చికెన్ ధర రూ.210-220, స్కిన్ లెస్ ధర రూ.240-250 వరకు అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డజన్ గుడ్ల ధర రూ.60గా ఉంది.