దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం

60చూసినవారు
దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం
దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25 విద్యా సంవత్సరం టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతి ఏడాది దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.