పశ్చిమ బెంగాల్‌లో రెమల్ తుఫాన్ బీభత్సం

75చూసినవారు
రెమాల్ తుఫాను దాటికి భారీ వర్షాలు, బలమైన గాలులతో పశ్చిమబెంగాల్‌లో విధ్వసం జరిగింది. ఆదివారం రాత్రి తుఫాను గంటకు 135 కి.మీ. వేగంతో బంగ్లాదేశ్‌లోని సాగర్ ఐలాండ్, ఖేపుపారా మధ్యలో తీరాన్ని తాకింది. తీవ్ర గాలులకు ఇళ్లు ధ్వంసమవ్వగా చెట్లు నేలకూలాయి. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో రానున్న48 గంటల్లో ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

సంబంధిత పోస్ట్