ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే..!

74చూసినవారు
తిరుమ‌ల‌లో ప్ర‌స్తుతం భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. వెంక‌న్న ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల‌తో పాటు ప్ర‌ముఖులు కూడా ఆరాట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం ప‌లువురు ప్ర‌ముఖులు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో హీరో విశ్వక్ సేన్‌, అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర, తెలంగాణ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి ఉన్నారు.

సంబంధిత పోస్ట్