రాజస్థాన్‌లో సిరిసిల్ల జిల్లా వాసి మృతి

56చూసినవారు
రాజస్థాన్‌లో సిరిసిల్ల జిల్లా వాసి మృతి
రాజస్థాన్‌లో లో తెలంగాణ వాసి మృతి చెందారు. రాజస్థాన్‌లో బాత్‌రూమ్‌లో జారిపడి జవాన్‌ చాడ శివారెడ్డి(28) మరణించారు. మృతుడి స్వస్థలం సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిగా గుర్తించారు.

ట్యాగ్స్ :