కెనడా ఉప ఎన్నికల్లో జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ

62చూసినవారు
కెనడా ఉప ఎన్నికల్లో జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ
కెనడాలో జరిగిన ఉప ఎన్నికల్లో జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. అధికార లిబరల్ పార్టీకి కంచుకోట అయిన టొరంటో సెయింట్ పాల్ ను ప్రతిపక్షాలు గెలుచుకున్నాయి. టొరంటో సెయింట్ పాల్ లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఈ ఉప ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్