ఇవాళ ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు

84చూసినవారు
ఇవాళ ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. వీరిలో కొందరు సూపర్‌స్టార్లుగా ఎదిగితే .. మరికొందరు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారు. కానీ కొందరు మాత్రం చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ వారిని తలచుకోకుండా ఉండలేం. ఈ కోవకి చెందినవారే ఉదయ్ కిరణ్. ఇవాళ ఆయన 44వ పుట్టిన రోజు.

సంబంధిత పోస్ట్