విపక్షాల ఆందోళన.. సభ వాయిదా

58చూసినవారు
విపక్షాల ఆందోళన.. సభ వాయిదా
లోక్‌సభలో ఎమర్జెన్సీ కాలాన్ని స్పీకర్ ఒంబిర్లా ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్