పోక్సో కేసులో యడియూరప్పకు స్వల్ప ఊరట

74చూసినవారు
పోక్సో కేసులో యడియూరప్పకు స్వల్ప ఊరట
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఊరట లభించింది. పోక్సో కేసు విచారణకు మార్చి 15న హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, శుక్రవారం కర్ణాటక హైకోర్టు ఆ సమన్లను నిలిపివేస్తూ యడియూరప్పకు స్వల్ప ఊరటను కల్పించింది. దీంతో, ఆయన తదుపరి విచారణకు మాత్రమే హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్