హోలీ... సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలు వైరల్

54చూసినవారు
హోలీ... సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలు వైరల్
TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి మిత్రులతో కలిసి రేవంత్ సంబురాలు చేసుకున్నారు. గతేడాది కుటుంబంతో కలిసి రేవంత్ హోలీ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్