మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం, యర్రబాలెం ఇండస్ట్రీయల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి లోకేష్ఆయన ప్రారంభించారు.ఈలోకేశ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'రాజకీయాల్లోకి రాకముందు నేను పాల వ్యాపారం చేసేవాడిని, గోసేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్లే అని భావిస్తా, గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత' అని అన్నారు.