విస్తరిస్తున్న కార్చిచ్చు

64చూసినవారు
విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ అవాసాలను ఖాళీ చేయాల్సివస్తోంది. ఆరిగన్, ఐదహోలలో ఎగసిపడుతున్న మంటల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. కాలిఫోర్నియాలోని బ్యూట్, తెహమా కౌంటీలలో అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును ఆర్పుతూనే.. జనావాసాలను ఖాళీ చేయిస్తున్నారు. కెనడాలోనూ కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రభావం చూపుతోంది. దేశంలోని జాతీయపార్కు రాకీస్‌లోనూ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్