NTR అభిమానులకు సర్ ప్రైజ్

50చూసినవారు
'దేవర' సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు. మే 19న ఫియర్ సాంగ్ విడుదలకు ముందు సైలెంట్గా ప్రోమో వీడియోను పోస్ట్ చేశారు. 14 సెకన్ల నిడివిగల ఈ వీడియో ఎన్టీఆర్ స్టన్నింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్