ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే తల్లి, కూతురు మృతి (వీడియో)

72చూసినవారు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాండూర్-కొడంగల్ మార్గంలోని కాగ్న వంతెన సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. రెండు బైక్ లను లారీ వేగంగా ఢీకొనడంతో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్