రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు

81చూసినవారు
రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు
ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్-భోపాల్ ప్యాసింజర్ రైలులోని రెండు కోచ్‌లు కోట జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్