రోడ్డుపై రీల్స్ చేస్తున్న యువతి.. ఇంతలో (వీడియో)

79చూసినవారు
ప్రస్తుతం రీల్స్ చేయడం యువతకు దినచర్యగా మారిపోయింది. తాజాగా, రీల్స్ చేస్తున్న ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు యువతి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ రీల్ చేస్తుండగా.. వెనుక నుంచి ఓ వ్యక్తి సడన్‌గా దూసుకొచ్చాడు. ఓ పెద్ద అట్ట పెట్టెను ఎత్తుకుని వెనుకగా వచ్చి ఆమె తలపై బోర్లించి, గిరా గిరా తిప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఆ అమ్మాయి సడన్‌గా కిందపడిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్