ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ

59చూసినవారు
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఏఐను విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందేందుకు వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్