ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువతి

14687చూసినవారు
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువతి
బీహార్‌లోని సరన్ జిల్లా మర్హౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రకాష్ అనే యువకుడు ఓ యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు ప్రకాష్ నిరాకరించాడని ఆ యువతి కోపం పెంచుకుంది. ప్రియుడిని రాత్రి తన వద్దకు పిలిచి, అతడి ప్రైవేట్ పార్ట్స్ కత్తితో కోసేసింది. గాయపడిన ప్రకాష్‌ను పాట్నాలోని సృష్టి ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్