యూట్యూబ్ ఫేం ఫోక్ సింగర్ తేజపై రేప్ కేసు నమోదు!

58చూసినవారు
యూట్యూబ్ ఫేం ఫోక్ సింగర్ తేజపై రేప్ కేసు నమోదు!
జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ ఫేం ఫోక్ సింగర్, రైటర్ సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కొన్ని ఏళ్ళ క్రితం పరిచయమైన ఓ యువతికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపిస్తోంది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్