అమితాబ్ బచ్చన్‌కు సర్‌‌ప్రైజ్ ఇచ్చిన అమీర్ ఖాన్ (Video)

52చూసినవారు
అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ 82వ పుట్టినరోజు సందర్భంగా నటుడు అమీర్ ఖాన్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అమితాబ్ హోస్ట్ చేస్తున్న ‘KBC-16’ అనే క్విజ్ షోలో అతను కనిపించనున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో తన పెళ్లి 1973, జూన్ 3న జరిగిందని బచ్చన్ చెప్పడంతో అందుకు ప్రూఫ్ ఏంటని ఖాన్ ప్రశ్నించారు. అంతేకాదు తన దగ్గర ప్రూఫ్ ఉందంటూ 50 ఏళ్ల క్రితంనాటి బిగ్ బీ వెడ్డింగ్ కార్డును చూపించి తానెంత పెద్ద అభిమానినో నిరూపించారు.

సంబంధిత పోస్ట్