ఢిల్లీ మేయర్‌గా.. ‘ఆప్‌’ నేత మహేశ్‌ ఖించి (వీడియో)

564చూసినవారు
ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మహేష్ కుమార్ ఖిచి గురువారం ఓటింగ్‌లో గెలుపొందారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్‌ వార్డు నుంచి ఆప్‌ కౌన్సిలర్‌ ఖిచి.. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌ (షకూర్‌పూర్‌ వార్డు)పై విజయం సాధించారు. మహేష్ కుమార్ ఖిచి, పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నాయకులతో కలిసి MCD హౌస్ లోపల సంబరాలు మొదలుపెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్