ప్రియుడితో మాట్లాడేందుకు తల్లికి నిద్రమాత్రలు ఇస్తున్న 15 ఏళ్ల బాలిక

64చూసినవారు
ప్రియుడితో మాట్లాడేందుకు తల్లికి నిద్రమాత్రలు ఇస్తున్న 15 ఏళ్ల  బాలిక
ఉత్తరప్రదేశ్ లక్నోలోని 15 ఏళ్ల బాలిక 3 నెలల పాటు రోజూ రాత్రి తన తల్లి తినే ఆహారంలో ఆమెకు తెలియకుండా 3-4 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. రాత్రుళ్లు తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడడానికి, అతని వద్దకు వెళ్లేందుకు ఆ బాలిక ఇలా చేసింది. ఆ మాత్రల వల్ల ఇటీవల ఆమె తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం బయటపడింది. బాలిక వద్ద మాత్రలతో పాటు విషం బాటిల్ కూడా లభ్యమైంది. వాటిని ప్రియుడే తనకు ఇచ్చినట్లు ఆమె చెప్పింది.

సంబంధిత పోస్ట్