తెలంగాణలో శాసన మండలి రద్దు?

584చూసినవారు
తెలంగాణలో శాసన మండలి రద్దు?
తెలంగాణలో శాసన మండలి రద్దు? కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదని హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసనమండలి ఏర్పాటు చేయడం కుదరదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని వివరించారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్