స్వయంకృషితో నట ప్రస్థానం

53చూసినవారు
స్వయంకృషితో నట ప్రస్థానం
జె.వి.సోమయాజులు స్వయంకృషితో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. 1946 నుంచి పెళ్ళి పిచ్చి, దొంగ నాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన 'కన్యాశుల్కం' నాటకాన్ని తొలి ప్రదర్శన ఇచ్చారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్