నటుడు మిస్సింగ్.. CCTV ఫుటేజీ విడుదల

55చూసినవారు
'తారక్ మెహతా కా ఊల్తా చష్మా' నటుడు గురుచరణ్ సింగ్ 'సోధి' సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. దీంతో ఆయన మిస్సింగ్ అయ్యారని ఆయన తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సోమవారం రాత్రి 8.30 గంటలకు ఆయన ముంబై వెళ్లే విమానం ఎక్కాల్సి ఉంది. అయితే అదే రోజు రాత్రి 9:14 గంటలకు ఢిల్లీలోని పాలెం ప్రాంతం కూడలిలో కనిపించాడు. ఈ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్