రూ.10,000 లోన్ పొందాలంటే.. అప్లై చేసుకోండిలా

72చూసినవారు
రూ.10,000 లోన్ పొందాలంటే.. అప్లై చేసుకోండిలా
కోవిడ్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (PM SVANidhi) పథకాన్ని తీసుకొచ్చింది. రూ.10 వేల లోన్ అందిస్తోంది. 24 గంటల్లో లోన్ నిధులు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీధి వ్యాపారులు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లోన్ చెల్లించాక రెట్టింపు మొత్తంతో మరో లోన్ తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్