నటుడు తనికెళ్ల భరణికి డాక్టరేట్

74చూసినవారు
నటుడు తనికెళ్ల భరణికి డాక్టరేట్
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి వరంగల్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 3న శనివారం వరంగల్‌లో జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకలో భరణికి డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. దాదాపు 800 సినిమాల్లో భరణి నటించారు. నటుడిగానే కాకుండా కవి, మాటల రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడిగానూ ఆయన ఎంతో కీర్తి సాధించారు.

సంబంధిత పోస్ట్