ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్ వేళలు మార్పులు

61చూసినవారు
ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్ వేళలు మార్పులు
ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ లహరి ఏసి, సూపర్ లగ్జరీ బస్సు సమయాల్లో స్వల్పంగా మార్పులు చేయడం జరిగిందని డిపో మేనేజర్ కల్పన శనివారం తెలిపారు. లహరి బస్ సమయం 11. 30,13. 15, 21. 30, 22. 30. ఆర్టీసీ సూపర్ లగ్జరీ సమయం 4. 00, 4. 50, 5. 40, 7. 45, 8. 35, 9. 30, 10. 50,13. 50, 16. 10,18. 50,20. 55, 21. 50, 23. 23. 30 సమయాలకు మార్చడం జరిగిందన్నారు. కావున ఈ విషయాన్ని ఆర్టీసీ ప్రయాణికులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్