బెల్ట్ షాపులను మూసివేయాలి

71చూసినవారు
బెల్ట్ షాపులను మూసివేయాలి
జిల్లాలో బెల్ట్ షాపులను యుద్ధ ప్రాతిపదికన మూసివేయాలని పిఓడబ్ల్యు ప్రధాన కార్యదర్శి మడవి రేణుక డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులను మూసివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. కానీ నేటి వరకు బెల్ట్ షాపులను రద్దు చేయకుండ నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు. బెల్ట్ షాపులను మూసివేయాలి అని అన్నారు.

ట్యాగ్స్ :