సూర్యుడి నుంచి మంటలు.. GIFలను విడుదల చేసిన నాసా

59చూసినవారు
సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి GIFలను నాసా విడుదల చేసింది. ఈనెల 7, 8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చీత్రికరించినట్లు తెలిపింది. వీటిని ఎక్స్-క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసరించినప్పుడు ఉపగ్రహాలు, జీపీఎస్, రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతుందని వివరించింది.