పండరీపూర్‌కు బయలుదేరిన భక్తులు

83చూసినవారు
మహారాష్ట్ర ప్రసిద్ధిగాంచిన పండరీపూర్ విఠలేశ్వరుని యాత్రలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం నుంచి రైల్వేస్టేషన్ వరకు భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. మాజీ జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, మఠాధిపతి యోగానంద సరస్వతి, తుకారాం మహారాజ్ ఈ యాత్రను ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా విఠలేశ్వరుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు బయలుదేరడం జరుగుతుందని మాజీ జడ్పీ ఛైర్మన్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్