విద్యార్థులకు పాఠాలు చెప్పిన అడీషనల్ కలెక్టర్

56చూసినవారు
విద్యార్థులకు పాఠాలు చెప్పిన అడీషనల్ కలెక్టర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా అడీషనల్ కలెక్టర్ దీపక్ తీవారి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించి పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి పిల్లల నుండి సమాధానాలు రాబట్టారు. చదువులో వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్