బొలేరో ఆటో ఢీ.. ఒకరు మృతి

24680చూసినవారు
బొలేరో ఆటో ఢీ.. ఒకరు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ నియోజకవర్గం, కెరమెరి మండలం సురదాపూర్ గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం మ్యాక్స్ బోలేరో ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో సిర్పూర్ యూ మండలానికి చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మడావి మారు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్తానికులు తెలిపారు.

ట్యాగ్స్ :