జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలు

76చూసినవారు
జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలు
మహనీయుల చరిత్రను కాపాడుతూ వారి ఆశయాలను భావితరాలకు అందించాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ. బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

సంబంధిత పోస్ట్